ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ నడి రోడ్డు మీద గ్రామస్థుల రాస్తారోకో

ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ నడి రోడ్డు మీద గ్రామస్థుల రాస్తారోకో * గ్రామ సర్పంచ్ ప్రవీణ్ * ఉప సర్పంచ్ అశోక్ వార్డు సభ్యులు మహిళలు యువకులు గ్రామస్థులు వందలాది మంది జమ్మికుంట అక్టోబర్ 2 (ప్రజావాణి) హుజురాబాద్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని ఆరోపిస్తూ గ్రామ ప్రజలు ఆందోళనకు దిగ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట హుజురాబాద్ జమ్మికుంట ప్రధాన రహదారిపై గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ పాలకవర్గం బైఠాయించి నిరసన తెలిపారుహుజురాబాద్–జమ్మికుంట ప్రధాన రహదారిపై...