ఆర్టీసీ డ్రైవర్గా 36ఏళ్ల సేవలందించి పదవీ విరమణ పొందిన గుడేల్లి రాములు
ఆర్టీసీ డ్రైవర్గా 36ఏళ్ల సేవలందించి పదవీ విరమణ పొందిన గుడేల్లి రాములు ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి గ్రామానికి చెందిన గుడేల్లి రాములు ఆర్టీసీ సంస్థలోని హనుమకొండ లోకల్ డిపోలో డ్రైవర్గా 36 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించి శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఇంగె భాస్కర్ గుడేల్లి రాములును శాలువాతో ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఆయన ఆర్టీసీ సంస్థకు అందించిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు...