ఆర్‌కే మేజర్ కట్టకు గండి ముప్పు

ఆరేగూడెం గ్రామ పరిధిలో దెబ్బతిన్న కట్ట.. మరమ్మతులు చేపట్టాలని రైతుల విజ్ఞప్తి చిలుకూరు, అక్టోబర్ 23 (ప్రజావాణి) ఆరేగూడెం గ్రామ పరిధిలో ఉన్న రెండు కుంటల (ఆర్‌కే) మేజర్ కాలువ కట్టకు గండి పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ కాలువ నీటి ప్రవాహంతో ఆరేగూడెం సమీపంలోని కాలువ కట్ట కొంతభాగం కోతకు గురై .దెబ్బతిన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కట్ట బలహీనపడటంతో భవిష్యత్తులో నీటి ప్రవాహం పెరిగినప్పుడు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారుకాలువలో నీరు ప్రవహిస్తున్న సమయంలో కట్టకు...