ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో CPL – 7 నిర్వహణ నాగర్ కర్నూల్ జిల్లా

ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో CPL - 7 నిర్వహణ నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి/అక్టోబర్ 16 ప్రజావాణి ఈరోజు కల్వకుర్తి అసెంబ్లీ వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామంలో ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో CPL - 7 నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ బోర్డు మెంబర్ Dobbala భాస్కర్ క్రికెట్ క్రీడాకారులకు టీ షర్ట్లు పంపిణీ చేసి క్రికెట్ ను ప్రారంభించారు... ఆర్ఎస్పీ ఫౌండేషన్ విద్యా వైద్యంతో పాటు క్రీడాకారులను ఎంతోగాని ప్రోత్సహిస్తుంది . ఇప్పటికే అన్ని రకాల కార్యక్రమాలను చేపట్టి...