prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 3:55 pm Digital Edition : PRAJA VANI

ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో CPL – 7 నిర్వహణ నాగర్ కర్నూల్ జిల్లా

ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో CPL – 7 నిర్వహణ
నాగర్ కర్నూల్ జిల్లా…

కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి/అక్టోబర్ 16 ప్రజావాణి

ఈరోజు కల్వకుర్తి అసెంబ్లీ వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామంలో ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో CPL – 7 నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ బోర్డు మెంబర్ Dobbala భాస్కర్ క్రికెట్ క్రీడాకారులకు టీ షర్ట్లు పంపిణీ చేసి క్రికెట్ ను ప్రారంభించారు…

ఆర్ఎస్పీ ఫౌండేషన్ విద్యా వైద్యంతో పాటు క్రీడాకారులను ఎంతోగాని ప్రోత్సహిస్తుంది . ఇప్పటికే అన్ని రకాల కార్యక్రమాలను చేపట్టి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వస్తుంది.

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ డైరెక్టర్ అశ్విన్ కుమార్ మరియు బోర్డ్ మెంబర్స్ బండగల్లు చందు, కొమ్ము కిరణ్ కుమార్, కొప్పు మహేష్, రాము శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు