ఆర్ఎంపీ ,పీ ఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

  ఆర్ఎంపీపీ ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు మల్లేష్. రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచారి* *ఆర్.ఎం.పి పి.ఎం.పి తొర్రూరు మండల నూతన కమిటీ ఎన్నిక*   తొర్రూరు అక్టోబర్ 15 (ప్రజావాణి)   గ్రామీణ వైద్యులందరూ సంఘటితంగా ఉండి సమస్యల పరిష్కారానికి సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఆర్ఎంపీ పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ పాలకుర్తి నియోజకవర్గం అధ్యక్షులు మల్లేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచారి లు అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో తొర్రూరు మండల గ్రామీణ వైద్యుల కమిటీని నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగారపు భీమయ్య,...