ఆరోగ్య జీవితానికి ప్రకృతి వ్యవసాయం: ఎంఏవో యాస్మిన్
ఆరోగ్య జీవితానికి ప్రకృతి వ్యవసాయం: ఎంఏవో యాస్మిన్ ప్రజావాణి,ఇనుగుర్తి: మానవాళి ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు చేస్తుందని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ తెలిపారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం లో భాగంగా ఇనుగుర్తి రైతు వేదికలో రైతులకు ఆర్గానిక్ సాగుపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రసాయన ఎరువులు,పురుగుమందులు వాడటం వలన కలిగే నష్టాల గురించి ఎం ఏ ఓ వివరించారు. రైతులు తమకున్న వ్యవసాయ క్షేత్రంలో ఒక రైతు ఒక ఎకరం చొప్పున ప్రకృతి వనరులను...