ఆరోగ్యశ్రీ జాబితాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను పీఎం రాహత్ పథకంలో నమోదు చేయాలి.

*ఆరోగ్యశ్రీ జాబితాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను పీఎం రాహత్ పథకంలో నమోదు చేయాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్* *వచ్చే సోమవారం నాటికి అన్ని ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి* *రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్య సేవలు అందించాలి* *ప్రమాద ప్రాంతాలు, ఆసుపత్రులను జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేయాలి* *ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు* *పీఎం రాహత్ పథకంపై సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలి* *రోడ్ సేఫ్టీ కమిటి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్*...