ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్ హాస్పిటల్ లో ఉన్న గన్నేటి సీతయ్య కి సచివాలయం సిబ్బంది వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడం జరిగింది
ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్ హాస్పిటల్ లో ఉన్న గన్నేటి సీతయ్య కి సచివాలయం సిబ్బంది వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం అక్టోబర్ 4 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం గ్రామం స్వర్ణ గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పనితీరు బేస్ కూనవరం గ్రామానికి చెందిన గర్నేటి సీతయ్య వయసు 75 సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండడం వలన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రెండు నెలల్లో...