ఆరుతడి పంటలు పండించాలని తెలియజేసిన – పి. మల్లేష్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి శుక్రవారం మండల వ్యవసాయ అధికారి పి మల్లేష్ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సిర్దెపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ లో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న యాసంగి సీజన్లో రైతులు ఉన్నటువంటి తక్కువ నీటి వనరులను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని. వరి పంటను సాగు చేయకుండా ఉండాలని కోరారు. ఒక కేజీ వరి ధాన్యం పండించడానికి దాదాపు 3000 లీటర్ల నీళ్లు అవసరమవుతాయని ప్రస్తుత ఎలినో ప్రభావం వల్ల వర్షాలు సరిగ్గా కురవలేదని ఎక్కడ కూడా...