ఆరుట్ల సాయిమేస్త్రి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం
*ఆరుట్ల సాయిమేస్త్రి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం* *అన్నప్రసాద దాతలుగా గొర్రెకాపరుల సంఘం ఉపాధ్యక్షుడు చెరుకు శ్రీశైలం, లక్ష్మమ్మ దంపతులు* రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 19 (ప్రజావాణి):మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయిమేస్త్రి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. గొర్రెకాపరుల సంఘం ఉపాధ్యక్షుడు చెరుకు శ్రీశైలం, లక్ష్మమ్మ దంపతులు అన్నప్రసాద కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్...