ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాలను సందర్శించిన మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి
*ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాలను సందర్శించిన మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి* *కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా పాఠశాల నిర్మాణం అద్భుతం: మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 28 (ప్రజావాణి):మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ పాఠశాలను తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ చైర్మన్, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి, ప్రొఫెసర్ జలంధర్ రెడ్డి, వారి బృందం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగి, అక్కడి సౌకర్యాలు, తరగతి గదులు, క్రీడా మైదానాలు, పాఠశాల...