ఆరుట్లలో భార్గవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్ ప్రారంభం

*ఆరుట్లలో భార్గవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్ ప్రారంభం* - **ప్రారంభోత్సవంలో పాల్గొన్న గ్రామ ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కావలి శ్రీనివాస్ ముదిరాజ్, వైయస్సార్ మాధగోని జంగయ్య గౌడ్* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, అక్టోబర్ 12 (ప్రజావాణి): ఆరుట్ల గ్రామంలో స్వయం ఉపాధిలో భాగంగా చెన్నమోని శంకర్ ముదిరాజ్ దంపతులు ఏర్పాటు చేసిన భార్గవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్‌ను గ్రామ ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం పెద్దలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ నూకం...