ఆరుట్లలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ.. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
*ఆరుట్లలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ.. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం* *దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసిన గ్రామ ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు* రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అక్టోబర్11 (ప్రజావాణి): ఆరుట్ల గ్రామంలో వేణుగోపాలస్వామి భజన మండలి ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. డప్పుచప్పుళ్ల నడుమ దుర్గాదేవికి సంబంధించిన చీర, ముక్కుపుడకను ఊరేగింపుగా వేణుగోపాలస్వామి భజన మండలి మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారిని అలంకరించి, ప్రత్యేక...