ఆరుట్లలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు

*ఆరుట్లలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు* *దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీర్ల రమేష్, గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్ * ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 12 (ప్రజావాణి):మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సాయి మేస్త్రీ అసోసియేషన్, వేణుగోపాలస్వామి భజన మండలి, జై భవాని యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మవారిని మంచాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల రమేష్, గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్,...