ఆరుట్లలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

*ఆరుట్లలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు* *బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్ మానిపాటి శోభా* , *ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, పాలకమండలి సభ్యులు* రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అక్టోబర్ 11 (ప్రజావాణి): ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా శనివారం రాత్రి ఆరుట్ల గ్రామంలో బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు పాల్గొని బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని బొడ్రాయి వద్ద,...