ఆరుట్లలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
*ఆరుట్లలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* *అర్హులైన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు,* *పింఛన్లు మంజూరు చేయిస్తాం: ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్ మంచాల, అక్టోబర్ 17 (ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన సంక్షేమ పథకాల్లో భాగంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి చిందం శ్రీశైలం, ఇందిరమ్మ...