ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత మద్దూరు అక్టోబర్3, ప్రజా వాణి, సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని దుబ్బతండా గ్రామపంచాయతీకి చెందిన లకావత్ రాధికకు ముఖ్యమంత్రి సహాయనిధి (సి ఎం ఆర్ ఎఫ్) ద్వారా రూ.60,000/- ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్ పి టి సి గిరి కొండల్ రెడ్డి సహకారంతో మంజూరైన సి ఎం ఆర్ ఎఫ్ సహాయాన్ని, ధూళిమిట్ట మండల...