ఆదివాసీ ప్రాంతాల్లో 1/70, పేసా చట్టాల ఉల్లంఘన సహించేది లేదు
*ఆదివాసీ ప్రాంతాల్లో 1/70, పేసా చట్టాల ఉల్లంఘన సహించేది లేదు* *అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలి — ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ హెచ్చరిక* *ఏజెన్సీ చట్టాలను కాపాడుకోవాలి - నూతన పేసా కమిటీలను ఎన్నుకోవాలి* కొత్తగూడ మండల ప్రతినిధి:- అక్టోబర్ 05 (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ గ్రామపంచాయతీ పరిధిలో పేసా గ్రామ సభ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని, కొత్తగూడ గ్రామ పంచాయితీ కార్యదర్శి ఆడుప దివాకర్ కు మెమోరాండం సమర్పించిన తుడుం...