ఆదర్శ కమ్యూనిస్టు వీరయ్య
ఆదర్శ కమ్యూనిస్టు వీరయ్య డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 8 ప్రజావాణి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాడిన ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ కొంపెల్లి వీరయ్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి. నాగయ్య అన్నారు. గురువారం కురవి మండలం తట్టుపల్లి గ్రామంలో సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో కొంపెల్లి వీరయ్య సంస్మరణ సభ నిర్వహించారు. నక్క సైదులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జి. నాగయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 1988 నుంచి తుదిశ్వాస వరకు తాను నమ్ముకున్న ఎర్రజెండా...