ఆదర్శంగా నిలిచిన యోగేశ్వర్

ఆదర్శంగా నిలిచిన యోగేశ్వర్.. యోగేశ్వర్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 07 జుక్కల్ గ్రామానికి చెందిన యోగేశ్వర్ గారి జన్మ దినం సందర్భంగా జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రి లో బీపీ ఆపరేటర్, డిజిటల్ ధర్మ మీటర్,కిడ్స్ ఆక్సీమీటర్, అడల్ట్ ఆక్సీమీటర్, నేబులైజర్,డిజిటల్ వేట్ మిషన్,ఇవ్వడం బహుకరించడం జరిగింది. అంతే కాకుండా రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. జుక్కల్ గ్రామం లో శ్రీ లక్ష్మీ మెడికల్ & జనరల్ స్టోర్స్...