ఆదరించండి దొనకొండను అభివృద్ధి చేసుకుందాం

ఆదరించండి దొనకొండను అభివృద్ధి చేసుకుందాం ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 30 దొనకొండ మండలం. ప్రకాశం జిల్లా దొనకొండ మండల అభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్ఆర్సిపి జెడ్పిటిసి అభ్యర్థి బత్తుల వెంకటలక్ష్మి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దొనకొండలోని వివిపురం, ముస్లిం బజారు, బ్యాంకు బజారు, వైశ్యాస్ బజార్ లో నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె పేరుపేరునా కోరారు. ఓటును ప్రభుత్వo...