ఆడబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ఆడబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. ఎమ్మెల్యే డా.మురళి నాయక్ ప్రజావాణి,నెల్లికుదురు: సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురు రైతులేదికలో శనివారం కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహిళలకు జీరో వడ్డీ రుణాలు, ఫ్రీ బస్సు ప్రయాణం, కళ్యాణ లక్ష్మి వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.అర్హులైన 76 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున రూ.7,608,816 విలువైన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్...