ఆడబిడ్డల చదువుకే పెద్దపీట

ఆడబిడ్డల చదువుకే పెద్దపీట.. దేవరుప్పుల కేజీబీవీ కి రూ.56 లక్షల వరం - ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి):ఆడబిడ్డల చదువే తమ ప్రభుత్వ లక్ష్యమని, బాలికల విద్యాభివృద్ధికి ఎన్ని నిధులైనా తీసుకొస్తానని పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ )లో రూ.56 లక్షల వ్యయంతో చేపట్టనున్న మొదటి అంతస్తు మిగులు పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేసి, పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ...