ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ.. – పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి – ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 10(ప్రజావాణి): తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సంప్రదాయాలకు, ప్రకృతి ఆరాధనకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, వేటా (WETA) అధ్యక్షురాలు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. తొర్రురు మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు వేటా (ఉమెన్...