ఆటో కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఆటో కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లమ్మ, కట్ట మైసమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు మేడ్చల్: మేడ్చల్ 297వ డివిజన్ పరిధిలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ, కట్ట మైసమ్మ దేవతలకు నిర్వహించిన పూజా కార్యక్రమానికి ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్, మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవేందర్ గౌడ్, చీర్ల రమేష్ దేవతలకు ప్రత్యేక...