ఆకలి అన్నవారికి చేయూత – నెల్లుట్లలో ఫార్మర్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం

ఆకలి అన్నవారికి చేయూత - నెల్లుట్లలో ఫార్మర్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం నెల్లుట్లలో నిరుపేదలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 19 (ప్రజావాణి): మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో రైతు సంక్షేమ ఫౌండేషన్ (ఫార్మర్స్ వెల్ఫేర్ ఫౌండేషన్) ఆధ్వర్యంలో ఘనంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ సీసా శ్రీధర్ గౌడ్ నేతృత్వంలో, అక్కినేని వెంకట్ ఆర్థిక సహాయ సహకారాలతో గ్రామంలోని అర్హులైన నిరుపేద...