ఆందోల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌కు ఘన సన్మానం

ఆందోల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌కు ఘన సన్మానం మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 08 ఆందోల్: జిల్లా ప్రతినిధి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలానికి నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, తాలేల్మ సర్పంచ్ అశోక్‌ నేరడిగుంట గ్రామానికి అధ్యక్ష హోదాలో తొలిసారి విచ్చేసిన సందర్భంగా గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. గొల్ల సుమిత్ర–అర్జున్ దంపతుల ముద్దుల కుమార్తె తొలి జన్మదిన వేడుకలకు అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి, మాజీ...