ఆంజనేయ నగర్ అభివృద్ధికి అండగా ఉంటా
ఆంజనేయ నగర్ అభివృద్ధికి అండగా ఉంటా! కాలనీ సమస్యల పరిష్కారమే లక్ష్యం: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్పల్లి : అక్టోబర్ 29(ప్రజావాణి) ఖైతలాపూర్ డివిజన్ పరిధిలోని ఆంజనేయ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తూ, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఆంజనేయ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు గురువారం ఆయన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక...