అహంతో ఎదిగేవాడు తొక్కుతాడు..ఆత్మ విశ్వాసంతో ఎదిగేవాడు చేయుతనిస్తాడు
*అహంతో ఎదిగేవాడు తొక్కుతాడు..ఆత్మ విశ్వాసంతో ఎదిగేవాడు చేయుతనిస్తాడు* .ఇదే ప్రజావాణి శ్రీకాంత్ మనకు చెప్పిన జీవిత పాఠం..గుండెల్లో దాచుకోవాల్సిన నిజం. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి )*:- శ్రీకాంత్ రాసిన ఒక్కో అక్షరం నిజం. ఇది మనిషి జీవితానికి అద్దం పడుతుంది. అహంకారంతో ఎదిగినవాడు ఎప్పుడూ తన కింద అందరూ ఉండాలని కోరుకుంటాడు. వాడు ఎదగడం కాదు, ఇతరులను తొక్కడం. అలాంటి వాడు డబ్బు వస్తే మనిషిని మర్చిపోతాడు. పదవి వస్తే పుట్టిన ఊరినే మర్చిపోతాడు. వాడికి అందరూ తక్కువే. కానీ ఆత్మవిశ్వాసంతో...