అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణానికి ఉప్పల వెంకటేష్ అన్న సిమెంట్ అందచేత

*అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణానికి ఉప్పల వెంకటేష్ అన్న సిమెంట్ అందచేత:* నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి/అక్టోబర్ 15 ప్రజావాణి కల్వకుర్తి నియోజకవర్గం,వెల్డండ మండలంలోని *మర్రి గుంత తండా గ్రామం కొత్త తండా అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ అన్న* గారు సహకారంతో ... *ఇస్లావత్ దేవుసింగ్ S% భీచ్య* గారికి...