అవినీతి రాజకీయాలకు కేరాఫ్ నువ్వే.. ప్రజలకు అన్నీ తెలుసు
అవినీతి రాజకీయాలకు కేరాఫ్ నువ్వే.. ప్రజలకు అన్నీ తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలు మరిచిపోలేదు అభివృద్ధి పనులను రాజకీయం చేయడం మానుకోవాలి.. ‘జీవో చూపించి ఘనత కొట్టేయడం కాదు.. పనులు పూర్తి చేసి ప్రజలకు అందించాలి’... మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌పై కాంగ్రెస్ నేత రావెళ్ల కృష్ణారావు ఘాటు విమర్శలు... కోదాడ, అక్టోబర్ 01/ ప్రజావాణి 100 పడకల ప్రభుత్వాసుపత్రి విషయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నమేనని కాంగ్రెస్ నాయకుడు...