అవసరానికి ఏరుకుంటారు.. అవసరం తీరాక విసిరేస్తారు
*అవసరానికి ఏరుకుంటారు.. అవసరం తీరాక విసిరేస్తారు!* ప్రజావాణి శ్రీకాంత్ ప్రత్యేక కథనం ఏడాది పొడవునా పట్టించుకోని తంగేడు, జిల్లేడు.. బతుకమ్మ రాగానే దేవుళ్లైపోతాయి. .అచ్చం మనుషుల లాగే.. అవసరం లేనప్పుడు ఎవరూ పలకరించరు! బతుకమ్మ వస్తేనే పూలకు విలువ.. పని పడితేనే మనకు ఫోన్! కొంతమంది బంధాలు కూడా తంగేడు పూల లాంటివే.. సీజన్ వస్తేనే గుర్తుకొస్తాం! ఏడాదంతా ఎండకు ఎండి, వానకు తడిసే పూలను.. ఒక్కరోజు మాత్రం నెత్తిన పెట్టుకుంటారు! మనం కూడా అంతే.. కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ చూడరు.. అవసరం అయితేనే...