అల్లీపూర్ జడ్పీ పాఠశాలలో ఈ-వ్యర్థాల నిర్వహణపై విస్తృత అవగాహన
*అల్లీపూర్ జడ్పీ పాఠశాలలో ఈ-వ్యర్థాల నిర్వహణపై విస్తృత అవగాహన* *రాయికల్, అక్టోబర్ 28:(ప్రజావాణి)* రాయికల్ మండలంలోని అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ-వ్యర్థాల (ఎలక్ట్రానిక్ వేస్ట్) సేకరణ మరియు నిర్వహణపై విస్తృత అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర పాఠశాల విద్యా సమగ్ర శిక్షా అభియాన్ ఎస్ పి డి ఆదేశాలు, జిల్లా విద్యాశాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి కె. రాము హాజరై...