అల్లవాడలో మొదలైన బతుకమ్మ సందడి

అల్లవాడలో మొదలైన బతుకమ్మ సందడి..... మహిళలు చిన్నారుల కోలాహలం...... తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు..... పండుగతో అల్లవాడ గ్రామంలో పండుగ శోభ. రంగారెడ్డి జిల్లా బ్యూరో అక్టోబర్ 19 ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ గ్రామంలో ఆదివారం రాత్రి 9:30 వరకు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు ప్రకృతి ప్రేమకు సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సందడి గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య ఆధ్వర్యంలో మొదలైంది. రంగు రంగుల పూలతో అందంగా...