అర్హులైన రైతులకు త్వరగా రుణాలు మంజూరు చేయాలి

*అర్హులైన రైతులకు త్వరగా రుణాలు మంజూరు చేయాలి* *కొందుర్గు చౌదరిగూడ పిఎసిఎస్ పాలక మండలి కార్యవర్గ సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసిన చైర్మన్ తుమ్మలపల్లి అనిత జితేందర్ రెడ్డి* *సమావేశంలో పాల్గొన్న సీఈవో నవీన్ కుమార్ సీనియర్ అధికారి మహమ్మద్ షరీఫ్, డైరెక్టర్లు, సిబ్బంది* ఈరోజు కొందుర్గు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పాలకమండలి కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముందుగా అధికారులు ఎజెండా చదివి వినిపించారు తర్వాత చైర్మన్ గారు మాట్లాడుతూ అర్హులైన అందరికీ రుణాలు...