అర్హులైన ప్రతికుటుంబానికి సంక్షేమ పథకాలు

అర్హులైన ప్రతికుటుంబానికి సంక్షేమ పథకాలు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ పెద్దవంగర, అక్టోబర్ 5 ప్రజావాణి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు రూ.64 లక్షల 7 వేల 424 విలువైన చెక్కులను అందజేశారు. ప్రభుత్వం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు....