అర్హులైన పేదలకు ఇళ్లు అందేలా సహకరించండి
అర్హులైన పేదలకు ఇళ్లు అందేలా సహకరించండి - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీపీఐ నేత రాజారెడ్డి విజ్ఞప్తి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 29(ప్రజావాణి): జనగామ పట్టణంలో ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం నుండి ఇళ్లు మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకొని సహకరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజారెడ్డి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కోరారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో సీపీఐ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పల్లా...