అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి

*అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి* *రాజకీయ పార్టీల ప్రతినిధులు పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి* *పాత జాబితాలో పేరు ఉన్నా కొత్తగా నిర్దేశిత విధానంలో దరఖాస్తు తప్పనిసరి* *ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జనగామ జిల్లా ప్రతినిధి (జె. ఉపేందర్) అక్టోబర్ 03(ప్రజావాణి: అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం, జిల్లా...