అర్హులైన ఓటర్ల ఓట్ల తొలగింపుపై సీఈసీ దిష్టిబొమ్మ దహనం
అర్హులైన ఓటర్ల ఓట్ల తొలగింపుపై సీఈసీ దిష్టిబొమ్మ దహనం ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సీఐటీయూ ఆగ్రహం జ్ఞానేశ్ కుమార్ను సస్పెండ్ చేయాలి.. ఓటు హక్కును పరిరక్షించాలి: సీఐటీయూ నేతల డిమాండ్ మేడ్చల్: అర్హులైన ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ సీఐటీయూ మేడ్చల్ మండల కమిటీ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం మేడ్చల్ లైబ్రరీ సమీపంలో సీఐటీయూ మండల కార్యదర్శి నరేష్...