అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు

*అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు* *మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్* * *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా ప్రతినిధి*:- అర్హులైన ప్రతి ఒక్కరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. బుధవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4, 5, 6, 7, 2, 27, 28, 26వ డివిజన్లలో లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మధుకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కాంగ్రెస్...