అర్ధరాత్రి మట్టి అక్రమ రవాణా

అర్ధరాత్రి మట్టి అక్రమ రవాణా...? అక్రమానికి బరితెగింపు ఎక్కువ..? ప్రజావాణి కథనాలకు గత ఎడాదిన్నరగా ఆగిన అక్రమ మట్టి రవాణా...? నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి అక్టోబర్ 5 సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని కట్టు కాసారం గ్రామంలో అక్రమ మట్టి వ్యాపారానికి కొందరు బడా బాబులు రంగం సిద్ధం చేసుకుని ఆదివారం అదునుగా అర్ధరాత్రి సుమారు 11:30 గంటల సమయంలో టిప్పర్ల ద్వారా ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేయటంతో గ్రహించిన గ్రామస్తులు కొందరు అడ్డగించి నిలదీసినట్లు సమాచారం. కాగా...