అరాచక శక్తులకు గుణపాఠం చెప్పండి

*అరాచక శక్తులకు గుణపాఠం చెప్పండి.. అభివృద్ధికి పట్టం కట్టండి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి* *కూటమి విజయంతోనే గుంటూరు స్వర్ణయుగం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి* ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 గుంటూరు జిల్లా గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో అరాచక శక్తి అయిన వైసీపీకి గుణపాఠం చెప్పి, అభివృద్ధికి పట్టం కట్టమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి విజయంతోనే గుంటూరు స్వర్ణయుగమని, గుంటూరు నగరంలో మరింత వేగవంతం కావాలంటే రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో...