అయ్యగారిపల్లిలో సీఎంఆర్ ఎఫ్ చెక్కు అందజేత
అయ్యగారిపల్లిలో సీఎంఆర్ ఎఫ్ చెక్కు అందజేత ప్రజావాణి,ఇనుగుర్తి: ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు జనార్ధన్ సూచనతో మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన మలిశెట్టి దేవదాసు కు సోమవారం సీఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేశారు. సంబంధిత చెక్కు రూ.30 వేల విలువగలదని పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్క సారయ్య,శ్యాంసుందర్,చీకటి మల్లయ్య మాజీ ఉపసర్పంచ్ మదికుంట్ల వెంకన్న ,రామయ్య, ఉప్పు...