అయోధ్యాపురంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

*అయోధ్యాపురంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు* *హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో* గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 14. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని అయోధ్యాపురం గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నాలుగవ రోజు హిందూ వాహిని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా నాలుగవ రోజు బుధవారం రోజున హిందూ వాహిని ఉత్సవ సమితి అయోధ్యాపురం దేవి శరన్నవరాత్రులలో భాగంగా, బుధవారం రోజున అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చిన అమ్మవారు. అన్నపూర్ణేశ్వరి దేవిగా దర్శనమిచ్చిన...