అయోధ్యాపురంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ మిన్నింటిన సంబరాలు
*అయోధ్యాపురంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ మిన్నింటిన సంబరాలు* *బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సంస్కృతిక చిహ్నం* *ప్రకృతిని స్త్రీ శక్తిని ఆరాధించే పూల పండుగ* *బతుకమ్మ అంటే "జీవించు అమ్మా"* గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 10. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని అయోధ్యాపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మిన్నంటిన ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణమంతా...