అమ్మపేటకు మహర్దశ.. రూ.6.90 కోట్లతో మూడు రోడ్లు
అమ్మపేటకు మహర్దశ.. రూ.6.90 కోట్లతో మూడు రోడ్లు! ముదిగొండ మండలంలో రూ.10 కోట్లతో నాలుగు బీటీ రోడ్ల అభివృద్ధి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో నిధుల మంజూరు ముదిగొండ, అక్టోబర్ 16 ప్రజావాణి ముదిగొండ మండలంలోని అమ్మపేట గ్రామానికి మహర్దశ పట్టనుంది. గ్రామ ప్రజల రాకపోకల ఇబ్బందులను తొలగించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవతో మూడు ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ.6.90 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మొత్తంగా ముదిగొండ మండలంలో నాలుగు బీటీ రోడ్ల...