అమెరికా గడ్డపై తెలంగాణ సంస్కృతి పరిమళం – ఫ్రెస్నోలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
అమెరికా గడ్డపై తెలంగాణ సంస్కృతి పరిమళం - ఫ్రెస్నోలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, WETA ఫౌండర్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 17(ప్రజావాణి): తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ, పూల పండుగ అయిన బతుకమ్మ వేడుకలు అమెరికా నేలపై అంగరంగ వైభవంగా జరిగాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, ఫ్రెస్నో నగరంలో ఉన్న శ్రీకృష్ణ బృందావన మందిరం (హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్రెస్నో) ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా...