అమెరికాలో WETA India ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు

అమెరికాలో WETA India ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరుకానున్న తెలంగాణ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 14(ప్రజావాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరా పండుగలను అమెరికా గడ్డపై ఘనంగా నిర్వహించేందుకు వుమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA India) సిద్ధమైంది. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ రామన్‌లోని విండెమెరె రాంచ్ మిడిల్ స్కూల్‌లో ఈ నెల అక్టోబర్ 17, 2026 శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7...