అమెరికాలో సద్దుల బతుకమ్మ సందడి
అమెరికాలో సద్దుల బతుకమ్మ సందడి *వేటా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ముఖ్య అతిథిగాఅజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి..* తొర్రూరు అక్టోబర్ 17(ప్రజావాణి) అమెరికాలోసద్దుల బతుకమ్మ సందడి చేశారు.వేట సస్థ ఆధ్వర్యంలో ని కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రెస్నోలో ఉన్న శ్రీకృష్ణ బృందావన మందిరం (హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్రెస్నో) ఆధ్వర్యంలో అక్టోబర్ 16న బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, వేట ఫౌండర్ & చైర్మన్ హన్మాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి...